ఈ రోజు ఈనాడులో ఈ వార్త చదివి ఎంతో ఆనందించాను. మన భాషకి మంచిరోజులు వచ్చాయి అని అనుమానంగా ఉంది. ముందుగా మన డి జి పి గారికి, మండలి గారికి ధన్యవాదాలు. ముఖ్య మంత్రి కూడా ఈ విషయంలో ఇదే పట్టు కొనసాగిస్తే ... ఉందిలే మంచి కాలం ముందు ముందునా....
 |
| ఈనాడు 03.02.2013 |
No comments:
Post a Comment