Monday, May 13, 2013

వందేళ్ళ సినిమా చరిత్రలో మన సినిమాకి మొదటి గౌరవం



వందేళ్ళ సినిమా చరిత్రలో మన సినిమాకి మొదటి గౌరవం


మన మాయాబజార్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి ...
కే.వీ.రెడ్డి గారికి తెలుగు జాతి ఋణపడి ఉంటుంది.

http://ibnlive.in.com/news/mayabazar-is-indias-greatest-film-ever-ibnlive-poll/391184-8-66.html


http://ibnlive.in.com/news/ibnlive-poll-vote-for-indias-greatest-film-of-all-time/387871-8-66.html

1 comment:

  1. లాఖో మే ఏక్ మాయాబజార్!పాత్రల అపురూప రూపకల్పన ....... చిక్కని స్క్రీన్ ప్లే ......చక్కని దర్శకత్వం .....సావిత్రి యస్వ్ ఆర్ నందమూరి అక్కినేని ఒకరికి ఇంకొకరికి ఏమాత్రం తీసిపోని నటన సంభాషణలు పాటలు .....తెలుగు కుటుంబ సంబంధాలు....నాణ్యమైన సంగీతం ...అన్నీ కలిస్తే మాయ బజార్ ....అన్నట్లు ఆ సినిమా పేరు మీద ఒక హోటల్ కూడా మా వద్ద వెలసింది!ఏ తెలుగువాడూ మాయా బజార్ ను మ రువలేడు !

    ReplyDelete